*నవగ్రహ కవచము *
Nava Graha Devata |
ఓం శిరోమే పాతు మార్తాండ: కపాలం రోహిణీపతి:
ముఖమన్గారః పాతు కంఠంచ శశి
నందనాః ll
బుధిం జీవః సదాపాతు హృదయం భ్రుగు
నందనః
జఠరంచ శని: పాతు: జిహ్వాంమే ఽదితి నందనః ll
పాదౌ కేతు: సదాపాతువారా: సర్వాంగ మేవచః
తిథయో ఽ ష్టౌ దశః పాంతు
నక్షత్రాణివపు:సదా ll
అంసౌ రాశి: సదా పాతు యోగశ్చ శ్వైర్యమేవచ
సుచిరాయు: సుఖీపుత్రీ యుధేచ విజయీభవేత్
రోగాత్ప్రముచ్యతే రోగీ బంధో ముచ్యేత బంధనాత్
ll
శ్రియం లభతే నిత్యం రిష్టస్తస్య
నజాయతే
యఃకరే ధారాయేన్నిత్యం తస్యనష్టిర్న జాయతే
పఠనాత్
కవచస్యాస్య సర్వపాపాత్ ప్రముచ్యతే
మృతవస్యాచయానారీ కాకవంధ్యాచయా భవేత్ ll
జీవవస్యా పుత్రవతీ భవత్యేవ నసంశయః
ఏతాంరక్షాం పటేద్యస్తు అగం స్ప్రుష్ట్వాపివాపటేత్
__ __ __
నవగ్రహ కవచ స్తోత్ర ఫలితము :
శ్లోll త్రికాలంయే జపేన్మర్త్య:
స్తోత్ర మేతత్ సుధీవరః
తస్మై దద్యుస్సుఖం తుష్టాః
దశాస్వంతర్ధశాసుచ ll
భావము: త్రికాలముల యందు ఎవ్వడీ స్తోత్రమును జపించుచున్నడో అట్టివానికి దశాన్తర్దశల
యందు గ్రహములు మంగళముల నొసంగును.
శ్లోll అరిష్టాని ప్రణశ్యంతు
దురితాని భయానిచ
శాంతిరస్తు గ్రహాః సర్వే కుర్వంతు
స్సర్వమంగళం ll
భావము: ఎవ్విదమైన భాదలు
కలుగక, నష్టములు భయము తొలగి, గ్రహశాంతి జరిగి, సర్వశుభ మంగళములు సర్వత్ర కలుగును.