NAVAGRAHA MANTRA FOR GURU GRAHA

Brihaspati Graha Mantra in Telugu (Guru Graha)


ఋగ్వేద యజుర్వేదముల  యందలి  నవగ్రహ  మంత్రములు:


Guru graha Mantra, Brihaspati Mantra, Bruhaspati Mantra, Guru mantra, Navagraha Mantra for Guru.
Lord Brihaspati

5. గురు మంత్రము:
ఓం బృహస్పతే  అతియదయోం ఘ్రుమద్ విభాతి క్రతుమజ్జనేషు l
యద్దీదయచ్చ వనఋతుప్రజాత  తదస్మాసు ద్రవిణం దేహిచిత్రం ll
( ఋగ్వేదము 2-23-25 ; యజుర్వేదము 26-3 )
ఓం భూర్భువఃస్వః   బృహస్పతే ఇహాగచ్ఛ  ఇహ తిష్ఠ  బృహస్పతయే నమః
బీజ మంత్రము :-

ఓం  గ్రా౦  గ్రీం  గ్రౌం సః  గురవే నమః
జపము:  19000
కాలము:  సంధ్యా కాలము

                                       =========  ========= 

NAVAGRAHA MANTRA FOR BUDHA GRAHA

Budha Graha Mantra in Telugu

ఋగ్వేద యజుర్వేదముల  యందలి  నవగ్రహ  మంత్రములు:


Navagraha mantra for lord budhagraha, budha graha, budha graha mantra, Navagraha mantra, Telugu mantra.
Lord Budha

4. బుధ మంత్రము:
ఓం ఉద్బుద్య స్వాగ్నే ప్రతిజాగృ హిత్వమిష్టా  పూర్తేం
సంసృజేదామయంచ  అస్మిస్సదస్థే అధ్యుత్తరస్మిన్
విశ్వేదేవా  యజమానశ్చ సీదత ll
 ( యజుర్వేదము 15-54 )
ఓం భూర్భువః  స్వః  బుధ ఇహాగచ్ఛ  ఇహ తిష్ఠ  బుధాయ నమః
బీజ మంత్రము :-
ఓం బ్రాం బ్రీం భ్రౌంసః  బుధాయ నమః
జపము: 19000
కాలము: ఐదు గంటల సమయము.
 =========  ========= 

NAVAGRAHA MANTRA FOR LORD SHANI

Shani Graha Mantra in TELUGU


ఋగ్వేద యజుర్వేదముల  యందలి  నవగ్రహ  మంత్రములు:

Navagraha mantra.
Lord Shani

7.  శని మంత్రము :
ఓం శంనో  దేవీరభిష్టయ ఆపోవబంతు పీతయే l
శంయోరభిస్ర  వంతునః ll
( ఋగ్వేదము 10-9-4 ; యజుర్వేదము 36-12 )
ఓం భూర్భువఃస్వః   శనై  శ్చరః  ఇహాగచ్ఛ  ఇహ తిష్ఠ  శనైశ్చరాయ నమః


బీజ మంత్రము :-

ఓం ప్రాం  ప్రీం  ప్రౌంసః  శనైశ్చరాయ నమః
జపము:  23000
కాలము:  సంధ్యా కాలము

           =========  ========= 

Navagraha Mantra for Kuja Graha or Mangala Graha

Kuja Graha or Mangala Graha Mantra in Telugu



ఋగ్వేద యజుర్వేదముల  యందలి  నవగ్రహ  మంత్రములు:

Nava Graha, Kuja Graha Mantra, Mangala Graha Mantra, Vedic Navagraha Chanting.
Lord Kuja (Mangala)

3. మంగళ మంత్రము:
ఓం అగ్ని ర్మూర్దా  దివః  కకుత్పతి: పృథివ్యా  అయం l
అపాంరే తాంసి జిన్వతి ll
( యజుర్వేదము 8-44-16; యజుర్వేదము 13-14)

ఓం భూర్భువః  స్వః  భౌమా ఇహాగచ్ఛ  ఇహ తిష్ఠ  భౌమాయ నమః

బీజ మంత్రము :-
ఓం  క్రాం  క్రీం  క్రౌం  సః  భౌమాయ నమః
జపము: 10000
కాలము: రెండు గంటల సమయము
 =========  ========= 

Navagraha Mantra for Lord Chandra


Navagraha Mantra in Telugu


Navagraha Mantra, Navagraha Chandra Mantra, Navagraha Mula Manthra, Navagraha Veda mantra.
Lord Chandra (The Moon)


ఋగ్వేద యజుర్వేదముల  యందలి  నవగ్రహ  మంత్రములు:
2. చంద్ర మంత్రము:
ఓం  హందేవా  అసపత్నం  సువధ్వం మహతే   క్షత్రాయ మహతే  జ్యేష్టాయ మహతే జ్ఞాన రాజ్యాయేంద్ర  స్యేంద్రియాయ l  ఇమమముశ్య పుత్రమముష్యే పుత్ర మస్యై విశాఽ ఎషవోఽ మీరాజా  సోమోఽ స్మాకం  బ్రాహ్మణానాం రాజా ll 
( యజుర్వేదము 9-40 )

ఓం భూర్భువః  స్వః  చంద్ర ఇహాగచ్ఛ ఇహ తిష్ఠ  సోమాయ నమః ll

బీజ మంత్రము :-
ఓం  శ్రాం  శ్రీం  శ్రౌం  సః  చంద్రాయ నమః
జపము: 11000
కాలము: సంధ్యా కాలము
 =========  ========= 

Navagraha Mantra for Surya

Navagraha Mantra in Telugu

Navagraha Mantra, Navagraha Kavacha, Navagraha Mantram, Navagraha Temple, Navagraha yagna, Navagraha Dhyana, Navagraha Deepam, Navagraha Darshan, Navagraha Mula Mantra.
Lord Surya


ఋగ్వేద యజుర్వేదముల  యందలి  నవగ్రహ  మంత్రములు:

1. సూర్య మంత్రము:  

ఓం ఆ కృష్ణేన  రజసా  వర్తమానో  నివేశ  యన్న మృతం  మర్త్యంచ l
హిరణ్యేన  సవితా  రథేనాఽఽ దేవోయాతి  భువనాని  పశ్యన్ ll
(ఋగ్వేదము 1-35..2 యజుర్వేదము 33-43 )

ఓం భూర్భువః  స్వః  సూర్య  ఇహాగచ్ఛ  ఇహ సః  సూర్యాయ నమః
బీజ మంత్రము :-
ఓం  హ్రాం  హ్రీం  హ్రౌం  సః  సూర్యాయ నమః
జపము: 8000
కాలము: ఉదయము
                                             ========= =========



NAVA GRAHA KAVACHA MANTRA IN TELUGU

*నవగ్రహ  కవచము *


Nava Graha Kavacha, Nava Graha mantra, Nava Graha mantra in telugu, Nava Graha mantram, Nava Graha.
Nava Graha Devata

ఓం  శిరోమే పాతు మార్తాండ:  కపాలం రోహిణీపతి:
ముఖమన్గారః  పాతు కంఠంచ  శశి  నందనాః ll
బుధిం జీవః  సదాపాతు హృదయం భ్రుగు నందనః
జఠరంచ శని: పాతు: జిహ్వాంమే దితి నందనః ll
పాదౌ కేతు: సదాపాతువారా: సర్వాంగ మేవచః
తిథయో ఽ ష్టౌ  దశః పాంతు  నక్షత్రాణివపు:సదా ll
అంసౌ రాశి: సదా పాతు యోగశ్చ శ్వైర్యమేవచ
సుచిరాయు: సుఖీపుత్రీ  యుధేచ విజయీభవేత్
రోగాత్ప్రముచ్యతే రోగీ బంధో ముచ్యేత బంధనాత్ ll
శ్రియం లభతే నిత్యం  రిష్టస్తస్య  నజాయతే
యఃకరే  ధారాయేన్నిత్యం  తస్యనష్టిర్న జాయతే
పఠనాత్  కవచస్యాస్య  సర్వపాపాత్ ప్రముచ్యతే
మృతవస్యాచయానారీ  కాకవంధ్యాచయా  భవేత్ ll
జీవవస్యా పుత్రవతీ భవత్యేవ నసంశయః
ఏతాంరక్షాం  పటేద్యస్తు అగం స్ప్రుష్ట్వాపివాపటేత్
                          __ __ __

నవగ్రహ కవచ స్తోత్ర ఫలితము :

శ్లోll  త్రికాలంయే జపేన్మర్త్య: స్తోత్ర మేతత్  సుధీవరః
       తస్మై దద్యుస్సుఖం  తుష్టాః  దశాస్వంతర్ధశాసుచ ll

భావము: త్రికాలముల యందు ఎవ్వడీ స్తోత్రమును జపించుచున్నడో అట్టివానికి దశాన్తర్దశల
               యందు గ్రహములు మంగళముల నొసంగును.

శ్లోll  అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయానిచ
       శాంతిరస్తు గ్రహాః  సర్వే కుర్వంతు స్సర్వమంగళం ll


భావము: ఎవ్విదమైన భాదలు కలుగక, నష్టములు భయము తొలగి, గ్రహశాంతి జరిగి, సర్వశుభ మంగళములు  సర్వత్ర కలుగును.

NAVAGRAHA GAYATRI MANTRA IN TELUGU

నవగ్రహ గాయత్రి తాత్పర్య సహితము.


నవగ్రహ గాయత్రి



ఓం విశ్వమండలాయ విద్మహే
నవస్థానాయ ధీమహీ
తన్నో గ్రహః ప్రచోదయాత్ ll
తాత్పర్యము : గ్రహం  అనగా  గృహ్ణాతి అధ్రుష్టమితి గ్రహః  ప్రాణులను యద్రుష్టముల గైకొని  నడుపునదని వ్యుత్పత్తి, సకల మండలాలను వ్యాపించి నవ స్థానాలకు విభుడై యుండి  ఆ గ్రహము మనకు మంచిని మించునట్లు ప్రోత్సహించును. 

భాస్కరః
ఓం భాస్కరాయ విద్మహే
మహాద్యుతికరాయ ధీమహీ
తన్నో ఆదిత్యః  ప్రచోదయాత్ ll 

తాత్పర్యము : భాసః కరోతి ఇతి భాస్కరః = కాంతులను జేయువాడు.  పగలు తన కిరణములను  వ్యాపింప జేయువాడు.మహాత్ ధ్యుతికరాయ = మిక్కిలి కాంతులను జేయువాడు, చేయునట్టి కిరణములు గలవాడు. అధితేహి అపత్యం పుమాన్ = అదితి యొక్క కొడుకు అతడు మనకు మంచి దారిలోనికి నడిపించును.


జ్యోతి 
ఓం భాస్కరాయ విద్మహే 
జ్యోతిశ్కరాయ  ధీమహి 
తన్నో ఆదిత్యః  ప్రచోదయాత్ ll 


ద్యుతికరః 
ఓం దివాకరాయ విద్మహే
మహాద్యుతికరాయ ధీమహీ 
తన్నో ఆదిత్యః  ప్రచోదయాత్ ll 

ఆదిత్యః 
ఆదిత్యాయ విద్మహే
సహస్ర కిరణాయ ధీమహీ 
తన్నో భాను:  ప్రచోదయాత్ ll 


GANAPATHI ASHTOTTARA SHATANAMAVALI

గణపతి అష్టోత్తర శతనామావళి